Tuesday, 24 March 2026
  • Home  
  • భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు
- E-పేపర్

భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు 9999 ఫ్యాన్సీ నెంబర్ ధర రూ.50 వేల నుండి రూ.1.50 లక్షల వరకు పెంపు బైక్ రిజర్వేషన్ ఫీజులను రూ.3000 నుండి రూ.6000కు పెంపు ఫ్యాన్సీ నెంబర్ల ధరలను మూడు రేట్లకు పెంచుతూ, 1989లోని రూల్ 81ను సవరిస్తూ జీవో 77ను విడుదల చేసిన ప్రభుత్వం గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా శాఖకు ఏటా రూ.120 కోట్ల ఆదాయం రాగా.. పెంచిన ధరలతో మూడింతల ఆదాయం పెరిగే అవకాశం 1,9,6666 నెంబర్ల ధరలను రూ.30-50 వేల నుండి రూ.1 లక్షకు పెంపు 99,999,3333,4444,5555,7777 నెంబర్ల ధరలను రూ.30 వేల నుండి రూ.50 వేలకు.. 2222,8888 నెంబర్ల ధరలను రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంపు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ.. రవాణా శాఖ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు ఒక నెంబర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు వేలం నిర్వహించనున్న అధికారులు

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు
9999 ఫ్యాన్సీ నెంబర్ ధర రూ.50 వేల నుండి రూ.1.50 లక్షల వరకు పెంపు
బైక్ రిజర్వేషన్ ఫీజులను రూ.3000 నుండి రూ.6000కు పెంపు
ఫ్యాన్సీ నెంబర్ల ధరలను మూడు రేట్లకు పెంచుతూ, 1989లోని రూల్ 81ను సవరిస్తూ జీవో 77ను విడుదల చేసిన ప్రభుత్వం
గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా శాఖకు ఏటా రూ.120 కోట్ల ఆదాయం రాగా.. పెంచిన ధరలతో మూడింతల ఆదాయం పెరిగే అవకాశం
1,9,6666 నెంబర్ల ధరలను రూ.30-50 వేల నుండి రూ.1 లక్షకు పెంపు
99,999,3333,4444,5555,7777 నెంబర్ల ధరలను రూ.30 వేల నుండి రూ.50 వేలకు.. 2222,8888 నెంబర్ల ధరలను రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంపు
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ.. రవాణా శాఖ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు
ఒక నెంబర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు వేలం నిర్వహించనున్న అధికారులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.