Tuesday, 24 March 2026
  • Home  
  • “భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న Dr.B.R. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన MLA నల్లమిల్లి.
- తూర్పు గోదావరి

“భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న Dr.B.R. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన MLA నల్లమిల్లి.

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి మండలం రామవరంలో “భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.

అనపర్తి మండలం రామవరంలో “భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.