Wednesday, 11 February 2026
  • Home  
  • భారతీయ జనతా పార్టీలో చేరిన రిటైర్డ్ ఈఈ సీతా దుర్గ ప్రసాద్
- జనగాం

భారతీయ జనతా పార్టీలో చేరిన రిటైర్డ్ ఈఈ సీతా దుర్గ ప్రసాద్

భారతీయ జనతా పార్టీ లో చేరిన రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ సీతా దుర్గా ప్రసాద్ ———————————————– జనగామ, అక్టోబరు 10,పున్నమి న్యూస్: జనగామ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్టేషనఘన్పూర్ నియోజకవర్గం వేలేరు మండలం నుండి రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సీతా దుర్గాప్రసాద్ ను బిజెపి జనగామ జిల్లా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ చేరికలు నిదర్శనమని మోడీ గారి సంక్షేమ పథకాలు అందని గ్రామం లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుందని జనగామ జిల్లాలో పార్టీ బలోపేతానికి జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీతా శ్యామల డాక్టర్ గుండె రాహుల్,అరుణ్ కుమార్ సీతా దుర్గాప్రసాద్ రావు,భూపాల రమేష్, దుబ్బాల పూర్ణచందర్ ,శోభ రాణి, గుంటి కృష్ణవేణి , శ్రీనివాస్, విజయ్, రామ్ రెడ్డి ,శివకుమార్, శేఖర్ తదితరులు పార్టీలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు రాజు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, పెద్దోజు జగదీష్, రవి రాజా తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ లో చేరిన
రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ సీతా దుర్గా ప్రసాద్
———————————————–
జనగామ, అక్టోబరు 10,పున్నమి న్యూస్:
జనగామ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్టేషనఘన్పూర్ నియోజకవర్గం వేలేరు మండలం నుండి రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సీతా దుర్గాప్రసాద్ ను బిజెపి జనగామ జిల్లా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ చేరికలు నిదర్శనమని మోడీ గారి సంక్షేమ పథకాలు అందని గ్రామం లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుందని జనగామ జిల్లాలో పార్టీ బలోపేతానికి జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీతా శ్యామల డాక్టర్ గుండె రాహుల్,అరుణ్ కుమార్ సీతా దుర్గాప్రసాద్ రావు,భూపాల రమేష్, దుబ్బాల పూర్ణచందర్ ,శోభ రాణి, గుంటి కృష్ణవేణి , శ్రీనివాస్, విజయ్, రామ్ రెడ్డి ,శివకుమార్, శేఖర్ తదితరులు పార్టీలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు రాజు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, పెద్దోజు జగదీష్, రవి రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.