*భవిష్యత్ వైసీపీ దే*
— *వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
భవిష్యత్ వైసిపి దేనని
దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.*రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు*.ఇప్పటికిప్పుడు పోటీ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ సంచలనం సృష్టిస్తుందని వెల్లడించారు.*27వ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులను వార్డు, బూత్ కమిటీలో చేర్చినందుకు వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు*.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి *ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు.ఇచ్చిన హామీలను పక్కనపెట్టి తమ సొంత ఎజెండాతో ముందుకు వెళుతుందని విమర్శించారు.
ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిందని చేశారు. పార్టీ ప్రతిష్టకు పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.


