*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుక సంధర్బంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు కే.జీ.హెచ్. లో ఉన్న సుబోజనాలయం లో నిర్వహించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి వందోవ జయంతోత్సవమునకు కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కేక్ ను కట్ చేసి, ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఈ రోజు కె.జి.హెచ్. నందు గల సుబోజనాలయం ద్వారా 700 మంది పషెంట్లు మరియు వారి సహాయకులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించినారు. కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి మాట్లాడుతూ నేను కూడ స్వామి అనుచరులను చిన్నప్పుడు బాల వికాస్ తరగతులు వెళ్ళేవారము, స్వామి నుండి చాలా విషయాలు తెలుసుకోవాలి, స్వామి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని తెలిపారు. పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు అందరికి స్వామి ఆశీర్వాదములు ఉంటాయని ఈ సంధర్బంగా వారిని అభినందనించారు.
స్వామి దివ్య ఆశీస్సులతో పట్టా ఫౌండేషన్ ద్వారా ప్రతీ సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామి మార్గం… మానవ సేవయే – మాధవ సేవ, లవ్ ఆల్ – సర్వ్ ఆల్ అనే వాక్కు ను ఆదర్శంగా తీసుకొని పట్టా ఫౌండేషన్ పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో గత 20 సంవత్సరములుగా పలు జిల్లాల్లో నిర్వహిస్తుందని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి తో పాటు కే.జి.హెచ్. ఆర్.యం.ఓ. డా.బి.బంగారయ్య, ఇతర కె.జి.హెచ్.సిబ్బంది, మరియు పట్టా ఫౌండేషన్ సభ్యులు బొడ్డేడ వెంకటలక్ష్మి , ఆర్.భారతి భాస్కర్, దొడ్డి రమేష్, జి.దేముడు బాబు, పెంటకోట శ్రీదేవి, శ్రీలక్ష్మి , డి. శ్యామల, అలీ, బిశెట్టి వెంకట్, తాత నాయుడు తదితరులు పాల్గొన్నారు.

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుక సంధర్బంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు కే.జీ.హెచ్. లో ఉచిత అన్నదానం
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుక సంధర్బంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు కే.జీ.హెచ్. లో ఉన్న సుబోజనాలయం లో నిర్వహించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి వందోవ జయంతోత్సవమునకు కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కేక్ ను కట్ చేసి, ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఈ రోజు కె.జి.హెచ్. నందు గల సుబోజనాలయం ద్వారా 700 మంది పషెంట్లు మరియు వారి సహాయకులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించినారు. కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి మాట్లాడుతూ నేను కూడ స్వామి అనుచరులను చిన్నప్పుడు బాల వికాస్ తరగతులు వెళ్ళేవారము, స్వామి నుండి చాలా విషయాలు తెలుసుకోవాలి, స్వామి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని తెలిపారు. పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు అందరికి స్వామి ఆశీర్వాదములు ఉంటాయని ఈ సంధర్బంగా వారిని అభినందనించారు. స్వామి దివ్య ఆశీస్సులతో పట్టా ఫౌండేషన్ ద్వారా ప్రతీ సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామి మార్గం… మానవ సేవయే – మాధవ సేవ, లవ్ ఆల్ – సర్వ్ ఆల్ అనే వాక్కు ను ఆదర్శంగా తీసుకొని పట్టా ఫౌండేషన్ పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో గత 20 సంవత్సరములుగా పలు జిల్లాల్లో నిర్వహిస్తుందని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి తో పాటు కే.జి.హెచ్. ఆర్.యం.ఓ. డా.బి.బంగారయ్య, ఇతర కె.జి.హెచ్.సిబ్బంది, మరియు పట్టా ఫౌండేషన్ సభ్యులు బొడ్డేడ వెంకటలక్ష్మి , ఆర్.భారతి భాస్కర్, దొడ్డి రమేష్, జి.దేముడు బాబు, పెంటకోట శ్రీదేవి, శ్రీలక్ష్మి , డి. శ్యామల, అలీ, బిశెట్టి వెంకట్, తాత నాయుడు తదితరులు పాల్గొన్నారు.

