*భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామం సత్యసాయి మందిరంలో నూ, సుజాతనగర్ భగవాన్ శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆనంద సాయి మందిరంలోను మరియు ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 2 లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి వందవ జన్మదిన వేడుకలలో పాల్గొని కరుణ దయ మానవ ధర్మానికి ప్రత్యేకగా నిలిచిన దైవం శ్రీ సత్య సాయి బాబా గారి నిస్వాద సేవలను స్మరించుకుంటూ సేవా మార్గంలో నడుస్తున్న భక్తులందరికీ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యసాయిబాబా వారి మందిరాలలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని కుట్టు మిషన్ల పంపిణీ మరియు పేదలకు బట్టలు మరియు కుర్చీల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు
వీరితోపాటు స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు గారు, పంచకర్ల ప్రసాద్ రావు గారు,77 వార్డు కార్పొరేటర్ బుట్ట సూర్యా కుమారి గారు,ముక్కా సంతోష్ గారు, ముక్కా గోపి గారు,తైనాల మహేష్ గారు,పిల్లా జగన్మోహన్ పాత్ర గారు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, ముమ్మన సతీష్ గారు,నీటిపల్లి మహేష్ గారు, బిగిడి రామ గోవింద గారు, వెన్నెల నరసింహారావు గారు వియ్యపు చిన్న గారు, సిరపరపు అప్పలనాయుడు గారు,కాకి బాబు గారు, కెఎన్ఆర్ గారు, లక్కవరపు శ్రీనివాసరావు గారు, గోపి గారు, సతివాడ జ్యోతి గారు,రాపర్తి కిషోర్ గారు, తనకాల శ్రీనివాసరావు గారు, బసనబోయిన రాము గారు, బల్రెడ్డి సతీష్ గారు , నాగసుధ గారు, వరూధిని గారు, కర్రీ శివ గారు, వెంకటేశ్వరరావు గారు, మొదలగు సత్య సాయిబాబా భజన మండలి సభ్యులు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


