బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు.
“బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి,” అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయా?
బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు. “బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి,” అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

