*ఆర్కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం కార్యక్రమం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/0 4/20 26*
*గౌరవనీయులైన
తల్లిదండ్రులకు, విద్యార్థులకు* తెలియజేయడమేమనగా* రేపు అనగా ఆదివారం:: 12/04/26 నాడు ఉదయం 8 గంటలకు స్థానిక పాలమూరు రెడ్డి సేవా సమితి హాల్లో కలర్, బ్లాక్ బెల్ట్ బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు, తప్పనిసరి బహుమతి ప్రధానోత్సవానికి* రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక శాసనసభ్యులు, ఆర్కే స్పోర్ట్స్ అధ్యక్షులు సలహాదారులు తదితరులు పాల్గొంటున్నారని
మాస్టర్ కె .రవికుమార్, తెలియజేశారు.


