Tuesday, 31 March 2026
  • Home  
  • బ్లడ్ గ్రూప్ పై అవగాహన ..!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్లడ్ గ్రూప్ పై అవగాహన ..!

వింజమూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు బ్లడ్ గ్రూపు పరీక్ష నిర్వహించి ఎవరిది ఏ బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండ రావు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఐడి కార్డులు మంజూరు చేస్తున్నందున ఐడి కార్డులో బ్రెడ్ గ్రూప్ పొందుపరచుట కొరకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంకొరకు కావలి రెడ్ క్రాస్ సొసైటీనిసంప్రదించ డం జరిగిందన్నారు. అందుకు వారు గురువారం పాఠశాల నందు 735 మంది పిల్లలకు బ్లడ్ శాంపిల్ తీసి బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డి పద్మావతి, జెవి శేషమ్మ, అనిల్, వివేకానంద కళాశాల ప్రిన్సిపల్మద్దూరి గోపాల్ రెడ్డి, నేతాజీ కళాశాల ప్రిన్సిపల్ కె.వి రత్నం, గుండె మడకల పాఠశాలఅధ్యాపకులు శివకోట రెడ్డి జడ్పీహెచ్ఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

వింజమూరు పట్టణంలోని
జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు బ్లడ్ గ్రూపు
పరీక్ష నిర్వహించి ఎవరిది ఏ బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల
ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండ రావు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఐడి కార్డులు మంజూరు చేస్తున్నందున ఐడి కార్డులో బ్రెడ్ గ్రూప్ పొందుపరచుట కొరకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంకొరకు కావలి రెడ్ క్రాస్ సొసైటీనిసంప్రదించ డం జరిగిందన్నారు. అందుకు వారు గురువారం పాఠశాల నందు 735 మంది పిల్లలకు బ్లడ్ శాంపిల్ తీసి బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డి పద్మావతి, జెవి శేషమ్మ, అనిల్, వివేకానంద కళాశాల ప్రిన్సిపల్మద్దూరి గోపాల్ రెడ్డి, నేతాజీ కళాశాల ప్రిన్సిపల్ కె.వి రత్నం, గుండె మడకల పాఠశాలఅధ్యాపకులు శివకోట రెడ్డి జడ్పీహెచ్ఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.