*బ్రేకింగ్ న్యూస్*
హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం!
సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ
సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య
ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు
చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో ఘటన..

- E-పేపర్
బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ
*బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో ఘటన..

