( పున్నమి ప్రతినిధి సురేష్)
విద్యుత్తు లైనుకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి, పచ్చిమబెంగాల్ రాష్ట్రం యువకుడు మృత్యువాత పడ్డాడు. సోమవారం వెలుగు చూసిన ఘటనపై రాయచోటి ఏఎస్సై గోపి నాయక్ తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్వబర్ధమాన్ జిల్లా, రామగోపాల్ పూర్ కు చెందిన ధనంజయ్ బాగ్ది కొడుకు సంజయ్ బాగ్ది(32), అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లి వద్ద ఓలైన్ మెన్ కు సహాయకుడిగా పనిచేస్తూ లైన్ మీద కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు.

బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటి *లక్కిరెడ్డిపల్లి వద్ద కరెంట్ షాక్ కొట్టి పశ్చిమబెంగాల్ యువకుడు మృతి*
( పున్నమి ప్రతినిధి సురేష్) విద్యుత్తు లైనుకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి, పచ్చిమబెంగాల్ రాష్ట్రం యువకుడు మృత్యువాత పడ్డాడు. సోమవారం వెలుగు చూసిన ఘటనపై రాయచోటి ఏఎస్సై గోపి నాయక్ తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్వబర్ధమాన్ జిల్లా, రామగోపాల్ పూర్ కు చెందిన ధనంజయ్ బాగ్ది కొడుకు సంజయ్ బాగ్ది(32), అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లి వద్ద ఓలైన్ మెన్ కు సహాయకుడిగా పనిచేస్తూ లైన్ మీద కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు.

