సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాలు పెట్టాలని ఆహ్వానం.
ఏపీ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పిలుపు.
ఏపీ కి వచ్చిన పెట్టుబడులను వివరించిన చంద్రబాబు.
ఏపీ లో చేపట్టిన పోర్టులు,ఎయిర్‌పోర్టులు, హార్బర్లు,నేషనల్ హైవేలు,క్వాంటం వ్యాలీ పురోగతిపై ప్రజెంటేషన్.


