బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు అంకమ్మ నగర్ కు చెందిన నాగరాజ,జ్యోతి లా కుమార్తే షానవిక పుట్టినా రోజు సందర్బంగా ఎవరైనా నిరుపేదలుఉంటె మావంతు సహాయ సహకారలు అందిస్తమణి మా బోలా శంకర్ సేవా సమితి ని కోరగా మేము మా సమస్త ద్వార శ్రీనివాసనగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మస్తానమ్మ అన్నేనిరూపెద మహిళాకు నాగరాజ జ్యోతి వారి కుమార్త్ ద్వారా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు. మండల నాగేంద్ర ద్వార నిత్య అవసరసరుకులు మరియు బియ్యము మస్తానమ్మకు గొప్ప మనసుతో పంపిని చెయ్యడం జరిగింది.అలాగే శానవిక కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియాచేస్తుఆబోలా శంకరుడు మంచి విద్యను ప్రసాధించలని కోరుకుంటుఅలాగే వారి కుటుంబనికి ఆ బోలా శంకర్ ని ఆస్విసులు యెల్లా వేలలా ఉండాల్ని కోరుకుంటున్నాము, ఈకార్యక్రమములో పాలగొన్నవారు భోళా శంకర్ సేవా సమితి సభ్యులు, చెన్నం శెట్టి .రమేష్ బాబు,వాస.బాబు, భూంపల్లి.నాగరాజు,కోపల.శంకరయ్య,పెనుకొండ.సుబ్బరాయుడు,చింతకాయల, నరసింహులు శేఖర్, బాబ్జీ, కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


