పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్)
*మోతుగూడెం లో అఖండ2 చిత్రం షూటింగ్ షెడ్యూలు పూర్తి చేసుకొని మార్గమధ్యంలోనే ఖమ్మంలో ఆగి, అమ్మ మెస్ లో అభిమానులతో కలిసి లంచ్ చేసి కాసేపు నందమూరి అభిమానులతో మాట్లాడిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.. సెప్టెంబర్ 25 దసరా రోజు న అఖండ టు చిత్రం రిలీజ్ అవుతుంది అని, ఆరోజు అభిమానులకీ మరియు సినీ ప్రేక్షకుల అందరికి పండగ రోజు అని ఖమ్మం బాలయ్య బాబు అభిమానులతొ బోయపాటి చెప్పటం జరిగింది… బోయపాటిని కలిసిన నల్లమల రంజిత్,చంద్రశేఖర్,సాయి తేజ, కృష్ణ, కిరణ్,శ్రీధర్,నరేష్,సతీష్,మురళి,మహేష్,గోపి తదితరులు అభిమానులు ఉన్నారు…*