Sunday, 29 March 2026
  • Home  
  • బోయపల్లి గ్రామంలో హరీష్ – నందిని వివాహం ఘనంగా
- అన్నమయ్య

బోయపల్లి గ్రామంలో హరీష్ – నందిని వివాహం ఘనంగా

రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం పోలోపల్లి పంచాయతీ బోయపల్లి గ్రామంలో శ్రీ సాకే నరసయ్య & శ్రీమతి సాకే లక్ష్మి దేవి కుమారుడు హరీష్ – నందిని వివాహ మహోత్సవం బోయపల్లి గ్రామం వారి నివాసంలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం పోలోపల్లి పంచాయతీ బోయపల్లి గ్రామంలో శ్రీ సాకే నరసయ్య & శ్రీమతి సాకే లక్ష్మి దేవి కుమారుడు హరీష్ – నందిని వివాహ మహోత్సవం బోయపల్లి గ్రామం వారి నివాసంలో ఘనంగా జరిగింది.
వివాహ వేడుకకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.