ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
അന്നമയ്യ

బోటిమీద పల్లి పంచాయతీ వాస్తవ్యులు అన్నంగి రామలక్ష్మమ్మ గారికి ₹71,664 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , మరియు ముక్కా వరలక్ష్మి

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
బోటిమీద పల్లి పంచాయతీ వాస్తవ్యులు అన్నంగి రామలక్ష్మమ్మ గారికి ₹71,664 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , మరియు ముక్కా వరలక్ష్మి

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ఓబులువారిపల్లి, (పున్నమి ప్రతినిధి)జులై 28 ఓబులువారిపల్లి మండలం కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన అన్నంగి రామలక్ష్మమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹71,664 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి *ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు టీడీపీ…
  • ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ"సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన…

ఓబులువారిపల్లి, (పున్నమి ప్రతినిధి)జులై 28
ఓబులువారిపల్లి మండలం కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన అన్నంగి రామలక్ష్మమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹71,664 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి *ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *