దుత్తలూరు
Date:9-1-2026
దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామంలో నివసించే కండె సురేష్ఇం ట్లో అనుకొని అగ్నిప్రమాదం సంభవించినది, వివరలోకి వెళ్తే స్థానికంగా నివసించే కండే సురేష్ ఇంట్లో ఎవరు లేనీ సమయం లో అనుకోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోనీ ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి దుస్తులు పూర్తిగా కాలిపోయినవీ.సురేష్ కి ఇద్దరూ కుమార్తెలు వారి యొక్క సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయినవి. సంఘంటానా స్థలాన్ని స్థానిక సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గార్లు పరిశీలించి నారు.బాధిత కుటంబానికి తగిన సహాయం చేయవసలిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.

దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామం లోనీ నివాస గృహం లో అగ్నిప్రమాదo
దుత్తలూరు Date:9-1-2026 దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామంలో నివసించే కండె సురేష్ఇం ట్లో అనుకొని అగ్నిప్రమాదం సంభవించినది, వివరలోకి వెళ్తే స్థానికంగా నివసించే కండే సురేష్ ఇంట్లో ఎవరు లేనీ సమయం లో అనుకోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోనీ ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి దుస్తులు పూర్తిగా కాలిపోయినవీ.సురేష్ కి ఇద్దరూ కుమార్తెలు వారి యొక్క సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయినవి. సంఘంటానా స్థలాన్ని స్థానిక సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గార్లు పరిశీలించి నారు.బాధిత కుటంబానికి తగిన సహాయం చేయవసలిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.

