Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్ని

Punnami Newsroom Published:
బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్ని

నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్నికల అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
​ఈ సందర్భంగా షేక్ నూరిద్దీన్… సుకుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికగా పెన్నును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.
​అనంతరం మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పార్టీ బలోపేతంలోనూ అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టమే పార్టీకి అసలైన బలమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వున్నారు.

బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్ని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *