పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గా మాజీ ZPTC సభ్యులు దివంగత నేత బొల్లా మాల్యాద్రి చౌదరి తనయుడు లక్ష్మి నరసాపురం ఎంపీటీసీ సభ్యులు బొల్లా నరసింహ రావు ని నియమించిన సందర్భముగా బీజేపీ కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి కొండి శెట్టి వెంకట రమణయ్య ఆధ్వర్యంలో బీజేపీ బృందం బొల్లా నరసింహ రావు కి శుభాకాంక్షలు తెలియజేసింది. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొప్పరపు సుబ్బారావు, అల్లురయ్య, కొత్తూరు హర గోపాల్, జాజం చిన్న సుబ్బయ్య, మల్లికార్జున లు ఉన్నారు


