బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

0
239

30 – 05 -2020 TIRUPATI :మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ సభ్యులు తిరుపతి Ruia Hospital నందు 200 మందికి అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ రూపాకర్త స్వరూప్ మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు