✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి ప్రతినిధి
సీనియర్ రిపోర్టర్
9989086083
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం, నాగులగూడెం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్దపులి.
కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మ లకు చెందిన మూడు అవ్వులపై దాడి (అందులో ఒకటి సుడి ఆవు ) చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.



