*బుచ్చినాయుడు కండ్రిగ మండలం*
*కారణి పంచాయతీ*
*ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పంచాయతీ సెక్రెటరీ శివారెడ్డి*
*మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు*
*మొంథా తుఫాన్ వల్ల శ్రీకాళహస్తి – చెన్నై రహదారిలో ప్రవహిస్తున్న కారణి పంచాయతీ చెరువు పరిశీలించిన పంచాయతీ సెక్రెటరీ శివకుమార్ రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు*
*తూములు వద్ద పూడికను తీసి కట్ట కోతకు గురికాకుండా చూడాలని స్థానిక నాయకులకు కందేరి కార్తీక్ నాయుడు కి తెలియజేశారు*
⛑️మొంథా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సరైన
జాగ్రత్తలు తీసుకోవాలి
⛑️ప్రజలు ఇంట్లోనే ఉండాలి
ప్రభుత్వ యంత్రాంగం మీతోనే ఉంది
⛑️భయాందోళనలకు గురి కావొదు
⛑️ప్రజలకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా, నిమిషాల్లో స్పందిస్తున్న ఏపీ ప్రభుత్వం
⛑️ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్లు దగర మరియు కరెంటు పోల్లు, చెరువుల దగ్గరికి కి వెళ్లొద్దు.
⛑️రైతులు పొలాల దగ్గరికి వెళ్లకుండా ఒక రెండు రోజూలు సమన్వయం పాటించండి
⛑️శ్రీ సిటీ కార్మికులు కూడా సరైన జాగ్రత్తలతో ఉండాలని సూచించారు
⛑️ *కారణి పంచాయతీ ప్రజలకు నేనున్నానని భరోసానిస్తున్న టిడిపి మండల యువ నాయకులు కందేరి పద్మ కార్తీక్ నాయుడు*
⛑️ ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని స్థానిక నాయకులు కందేరి పద్మ కార్తీక్ నాయుడు పంచాయతీ ప్రజలకు పిలుపునిచ్చారు


