Monday, 8 December 2025
  • Home  
  • బీసీ సంఘాల తెలంగాణ బంద్ లో పాల్గొన్న బిఆర్ఎస్ – సంపూర్ణ మద్దతు.
- నిర్మల్

బీసీ సంఘాల తెలంగాణ బంద్ లో పాల్గొన్న బిఆర్ఎస్ – సంపూర్ణ మద్దతు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా నిర్మల్ లో బస్ డిపో ఎదుట, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకై 18న బీసీల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల బంద్ కార్యక్రమానికి *బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. గారి ఆదేశాల మేరకు* బి.ఆర్.యస్. పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఆ పార్టీ *సీనియర్ పట్టణ నాయకులు మాహబూబ్ మాట్లాడుతూ* , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కేలా, అన్ని పార్టీల నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు రావాలని తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి చెందినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి అంటారు అని తెలియజేశారు. ఇది ఇక్కడ స్థానికంగా కొట్లాడితే సరిపొదు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకోవాలని మాకు పార్లమెంట్ లో ఎంపీ లు లేకున్నా, రాజ్యసభ లో మాకు నలుగురి ఎంపీల బలం ఉంది కావున బిల్లు పెట్టితే మా మద్దతు ఉంటదని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ బి.ఆర్.యస్. పార్టీ పట్టణ నాయకులు G. రమేష్, మహబూబ్, అజీజ్, నయీమ్, షౌకత్, మసూద్, సుశీల, జుబేర్, రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి)

నిర్మల్ జిల్లా నిర్మల్ లో బస్ డిపో ఎదుట, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకై 18న బీసీల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల బంద్ కార్యక్రమానికి *బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. గారి ఆదేశాల మేరకు* బి.ఆర్.యస్. పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఆ పార్టీ *సీనియర్ పట్టణ నాయకులు మాహబూబ్ మాట్లాడుతూ* , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కేలా, అన్ని పార్టీల నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు రావాలని తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి చెందినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి అంటారు అని తెలియజేశారు. ఇది ఇక్కడ స్థానికంగా కొట్లాడితే సరిపొదు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకోవాలని మాకు పార్లమెంట్ లో ఎంపీ లు లేకున్నా, రాజ్యసభ లో మాకు నలుగురి ఎంపీల బలం ఉంది కావున బిల్లు పెట్టితే మా మద్దతు ఉంటదని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ బి.ఆర్.యస్. పార్టీ పట్టణ నాయకులు G. రమేష్, మహబూబ్, అజీజ్, నయీమ్, షౌకత్, మసూద్, సుశీల, జుబేర్, రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.