పున్నమి: నవంబర్ 05 రంగారెడ్డి జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు వంగాల కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్న ఈ సమావేషానికి ముఖ్య అతిథులుగా పల్లాటి రాములు, జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్, మహిళా ఇంచార్జీ కంబాలపల్లి శాంత హాజరై, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లే వెళ్లే మార్గంలో ఉన్న రోడ్లను అదేవిధంగా మూలమలుపు దగ్గర ఉన్న భయంకరమైన చెరువు నీ సందర్శించి వెంటనే రోడ్లను అదేవిధంగా చెరువుకి అడ్డంగా ఏదైనా ప్రమాదం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేశారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా ధార సిరి ( లావణ్య ) మరియు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సోషల్ మీడియా కన్వీనర్ గా ఏర్పుల రవి కుమార్,మునుగనూరు వార్డు అధ్యక్షులుగా అల్వాల జాన్ కుమార్, ఇంజాపూర్ వార్డు అధ్యక్షులుగా మీసాల రవి కుమార్ లకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుండె శ్రీనివాస్, కోశాధికారి బంగారీగల్ల మహేందర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు మంద రాజు, ఉపాధ్యక్షులు చెరుకూరి కరుణాకర్, తుర్క యంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ, మరియు కమిటీ సభ్యులు మరియు చిత్రం కృష్ణ, గోరటి కుమార్, మేడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి.. బహుజన్ సమాజ్ పార్టీ,(BSP) పల్లాటి రాములు, గ్యార మల్లేష్, కంబాలపల్లి శాంత, వంగాల కృష్ణ ప్రసాద్