పున్నమి అక్టోబర్ 19 దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బంద్ పిలుపు మేరకు శనివారం రోజున షాద్నగర్ నియోజకవర్గం లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్ల వెంకటేష్, రాష్ట్ర నాయకులు సిరిగిరి శీను, ఆధ్వర్యములో స్వచ్ఛందంగా మండలం బంద్ లో వివిధ కుల సంఘాలు నాయకులు ,ప్రజలు పాల్గోన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీలకు ఎస్టీలకు బీసీ లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అన్నారు బీసీ లను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి అన్నారు బీసీ లు లేవకుండా అనగా నొక్కుతున్నాయి అని తెలిపారు
బీసీ బందు సంపూర్ణంగా బందు కావడంతో బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం నాయకులు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ సంపూర్ణంగా బంద్.. బేడ బుడగ జంగం నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్ల వెంకటేష్
పున్నమి అక్టోబర్ 19 దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బంద్ పిలుపు మేరకు శనివారం రోజున షాద్నగర్ నియోజకవర్గం లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్ల వెంకటేష్, రాష్ట్ర నాయకులు సిరిగిరి శీను, ఆధ్వర్యములో స్వచ్ఛందంగా మండలం బంద్ లో వివిధ కుల సంఘాలు నాయకులు ,ప్రజలు పాల్గోన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీలకు ఎస్టీలకు బీసీ లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అన్నారు బీసీ లను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి అన్నారు బీసీ లు లేవకుండా అనగా నొక్కుతున్నాయి అని తెలిపారు బీసీ బందు సంపూర్ణంగా బందు కావడంతో బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం నాయకులు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

