ఖమ్మం జిల్లా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా బీజేపీ
అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి తొత్తుల వ్యవహరిస్తుంది
గోరక్షకులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ
సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం గుండాలకు లైసెన్స్ ఇవ్వడం వలనే
ఇంత దైర్యంగా వ్యవహరిస్తున్నారు
నిన్న ప్రశాంత్ అనే గోరక్షకుడిపై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు
జరపడంపై డిజీపీ ఆఫీస్ వద్ద ధర్నాకు పిలుపునిచిన రాంచంద్రరావు అరేస్ట్ అనైతికం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా బీజేపీ
ఖమ్మం జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా బీజేపీ అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి తొత్తుల వ్యవహరిస్తుంది గోరక్షకులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం గుండాలకు లైసెన్స్ ఇవ్వడం వలనే ఇంత దైర్యంగా వ్యవహరిస్తున్నారు నిన్న ప్రశాంత్ అనే గోరక్షకుడిపై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరపడంపై డిజీపీ ఆఫీస్ వద్ద ధర్నాకు పిలుపునిచిన రాంచంద్రరావు అరేస్ట్ అనైతికం

