పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నిరసన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించి శుక్రవారం సమస్యలపై పనులు ప్రారంభించడం గమనార్హంప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించాల్సిన అధికారులు, ఆందోళన తర్వాతే చర్యలు తీసుకోవడం బాధాకరంమని ప్రజల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు

* బీజేపీ ప్రశ్నిస్తేనే కదులుతున్న జిహెచ్ఎంసి అధికారులు*