పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నూతన రాదసారధి గా నితిన్ నబి ని జాతీయ పార్టీ నియమించినది. వీరికి ముందు జగత్ ప్రకాష్ నడ్డ ఈ యొక్క భాద్యత ని నిర్వహించారు. సామాన్య కార్యకర్త కి ఇలాంటి కీలక భాద్యత లు అప్పగించడం అనేది కేవలం బీజేపీ కే సాధ్యం అని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.


