Tuesday, 24 March 2026
  • Home  
  • బీజేపీ ఖమ్మం జిల్లా కమిటీ లో సత్తుపల్లి నియోజకవర్గం కి అధిక ప్రాధాన్యత
- ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా కమిటీ లో సత్తుపల్లి నియోజకవర్గం కి అధిక ప్రాధాన్యత

పున్నమి ప్రతినిధి సత్తుపల్లి ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సోమవారం నాడు ప్రకటించారు. అయితే సత్తుపల్లి నియోజకవర్గం కి అధిక ప్రాధాన్యత నిస్తు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యదర్శి పదవులు ఇచ్చారు. అయితే సుధర్సన్ మిశ్ర ఉపాధ్యక్షులు (సత్తుపల్లి) వీరం రాజు ఉపాధ్యక్షులు (వెంసురు) నాయుడు రాఘవరావు ప్రధాన కార్యదర్శి (సత్తుపల్లి) సురేంద్ర రెడ్డి కార్యాద ర్శి ( వెంసురు) లకి పదవులు ఇచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం లో పార్టీ కేవలం సత్తుపల్లి వెంసూర్ లలోనే ఉంద అనే వాదాన ఒక వైపు, సీనియర్ నాయకులు లకి ఏ మాత్రం పట్టించు కోలేదు అనే వాదాన మరో వైపు ఉంది. మొత్తం మీద కమిటీ మీద పొంగులేటి సుధాకర్ రెడ్డి మార్క్ సు స్పష్టంగా కనిపిస్తుంది

పున్నమి ప్రతినిధి

సత్తుపల్లి

ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సోమవారం నాడు ప్రకటించారు. అయితే సత్తుపల్లి నియోజకవర్గం కి అధిక ప్రాధాన్యత నిస్తు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యదర్శి పదవులు ఇచ్చారు. అయితే సుధర్సన్ మిశ్ర ఉపాధ్యక్షులు (సత్తుపల్లి) వీరం రాజు ఉపాధ్యక్షులు (వెంసురు) నాయుడు రాఘవరావు ప్రధాన కార్యదర్శి (సత్తుపల్లి) సురేంద్ర రెడ్డి కార్యాద ర్శి ( వెంసురు) లకి పదవులు ఇచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం లో పార్టీ కేవలం సత్తుపల్లి వెంసూర్ లలోనే ఉంద అనే వాదాన ఒక వైపు, సీనియర్ నాయకులు లకి ఏ మాత్రం పట్టించు కోలేదు అనే వాదాన మరో వైపు ఉంది.
మొత్తం మీద కమిటీ మీద పొంగులేటి సుధాకర్ రెడ్డి మార్క్ సు స్పష్టంగా కనిపిస్తుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.