Thursday, 5 February 2026
  • Home  
  • బీజేపీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో సేవ హి పక్షం కార్యశాల..
- ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో సేవ హి పక్షం కార్యశాల..

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయజనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆద్య క్షతన సేవ హి పక్షం కార్యశాల బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది ఈ కార్యక్రమం కి. ముఖ్యఅతిధులు గా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు లు ముఖ్యఅతిధులు గా పాల్గొని పక్షం రోజులు చేయవలసిన సేవా కార్యక్రమాలు గురించి దిశా నిర్దేశం చేశారు అనంతరం నూతన ముగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి గా నియమితులు అయినా దేవకీ వాసు దేవా రావు ని సన్మానించారు. కార్యక్రమం లో నున్న రవి, పుల్లారావు యాదవ్ సుబ్బారావు గారు సేవ పక్షం ఖమ్మం జిల్లా కన్వీనర్ అల్లిక అంజయ్య కోకన్వీనర్ మంద సరస్వతి దుద్దుకూరి కార్తీక్, యార్లగడ్డ రాఘవ, N. శ్రీనివాస్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, పడిగల మధు, శ్రీమతి మణి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

భారతీయజనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆద్య క్షతన సేవ హి పక్షం కార్యశాల బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది
ఈ కార్యక్రమం కి. ముఖ్యఅతిధులు గా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు లు ముఖ్యఅతిధులు గా పాల్గొని పక్షం రోజులు చేయవలసిన సేవా కార్యక్రమాలు గురించి దిశా నిర్దేశం చేశారు అనంతరం నూతన ముగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి గా నియమితులు అయినా దేవకీ వాసు దేవా రావు ని సన్మానించారు.
కార్యక్రమం లో నున్న రవి, పుల్లారావు యాదవ్ సుబ్బారావు గారు సేవ పక్షం ఖమ్మం జిల్లా కన్వీనర్ అల్లిక అంజయ్య కోకన్వీనర్ మంద సరస్వతి దుద్దుకూరి కార్తీక్, యార్లగడ్డ రాఘవ, N. శ్రీనివాస్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, పడిగల మధు, శ్రీమతి మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.