Sunday, 7 December 2025
  • Home  
  • బీజేపీ –కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ లో చేరికల జోరు
- రంగారెడ్డి

బీజేపీ –కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ లో చేరికల జోరు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ, శ్రీరామ కాలనీ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్, నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సీనియర్ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి సూచన మేరకు ఈ చేరికలు జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత ఆధ్వర్యంలో జరిగాయి.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రా రెడ్డి అనంతరం పార్టీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం సబితమ్మ ప్రత్యేక శ్రద్ద వహించి మౌలిక సదుపాయాల కొరకు నిధులు కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ,. ఈ విషయమునకు సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా సబితమ్మ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని అన్నారు,. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సబితమ్మ చేసిన అభివృద్ధి పుణ్యమా అని శ్రీరామరక్షగా జీవించామని,..గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని విధంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని,.. అందుకే భవిష్యత్తులో అభివృద్ధి కూడా సబితమ్మ తోనే సాధ్యమని గ్రహించి ఆమె వెంట నడుస్తామని ఆదివారం పార్టీలో చేరటం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావదిగా భావిస్తూ, నా సాయ శక్తుల మీ అందరి సంక్షేమ కొరకు కృషి చేస్తానని,.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ (హమీద్) భాయ్ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ నాయకులు సాధిక్, శేఖర్, వాసుబాబు అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ, శ్రీరామ కాలనీ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్, నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సీనియర్ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి సూచన మేరకు ఈ చేరికలు జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత ఆధ్వర్యంలో జరిగాయి.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రా రెడ్డి అనంతరం పార్టీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం సబితమ్మ ప్రత్యేక శ్రద్ద వహించి మౌలిక సదుపాయాల కొరకు నిధులు కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ,. ఈ విషయమునకు సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా సబితమ్మ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని అన్నారు,. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సబితమ్మ చేసిన అభివృద్ధి పుణ్యమా అని శ్రీరామరక్షగా జీవించామని,..గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని విధంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని,.. అందుకే భవిష్యత్తులో అభివృద్ధి కూడా సబితమ్మ తోనే సాధ్యమని గ్రహించి ఆమె వెంట నడుస్తామని ఆదివారం పార్టీలో చేరటం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావదిగా భావిస్తూ, నా సాయ శక్తుల మీ అందరి సంక్షేమ కొరకు కృషి చేస్తానని,.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ (హమీద్) భాయ్
యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ నాయకులు సాధిక్, శేఖర్, వాసుబాబు అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.