*బీజేపీ ఉమ్మడి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,సభ్యులకు ఘన సన్మానం*
మాగనూర్ మండలం కొత్తపల్లి గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతేక సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బీజేపీ క్రిష్ణ, మాగనూర్ ఉమ్మడి మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప, ప్రధాన కార్యదర్శి కరిమని తిమ్మప్ప, కార్యవర్గ సభ్యులు ఆంజప్ప గౌడ్, కాలప్ప చారిలను పూల మాల శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కొత్తపల్లి గ్రామ సీనియర్ నాయకులు లోకపల్లి హన్మంతు, సోమప్ప గౌడ్, సిద్దప్ప గౌడ్, డాక్టర్ కృష్ణయ్య,చంద్ర శేఖర్ గౌడ్,బూత్ అధ్యక్షులు బంగి అశోక్, గుడి గుడి భీమప్ప, బూత్ ప్రధాన కార్యదర్శి లు m వెంకటేష్, జి ఆనంద్, కార్యకర్తలు టైలర్ మారెప్ప,సంగప్ప గౌడ్, బాను శంకర్, శంకరగౌడ్, ఆనంద్, శంకర్, వెంకటేష్, రవి తయాప్ప, లోకపల్లి వెంకటేష్, జి రవి తదితరులు పాల్గొన్నారు.

