Thursday, 5 February 2026
  • Home  
  • బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం లో బంద్ విజయవంతం
- ఖమ్మం

బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం లో బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన స్వచ్ఛంద బంద్‌ను బిజెపి రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ జాటోత్ మధు నాయక్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించగా, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి బీసీల హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే బీసీలకు న్యాయం సాధ్యమని నేతలు స్పష్టం చేశారు.

పున్నమి ప్రతి నిధి

బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన స్వచ్ఛంద బంద్‌ను బిజెపి రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ జాటోత్ మధు నాయక్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించగా, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి బీసీల హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే బీసీలకు న్యాయం సాధ్యమని నేతలు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.