*బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా కోటి సంతకాల✍️✍️✍️ సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం *
బి.ఎన్. కండ్రిగ మండలం లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు ఆధ్వర్యంలో, సత్యవేడు ఇన్చార్జ్ నూకతోటి రాజేష్ గారి పర్యవేక్షణలో కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
📍*బి ఎన్ కండ్రిగ *
ఈ కార్యక్రమంలో బి.ఎన్. కండ్రిగ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చ బండ కార్యక్రమం ఘనంగా జరిగింది నాయకులు sc సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం రైతు విభాగ నాయకుడు జయచంద్ర నాయుడు, వెంకటేశ్వర్లు, నాగూరు అశోక్, ఉగ్గుముడి రాజశేఖర్, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📍*కాంచనపుత్తూరు *
తరువాత బి.ఎన్. కండ్రిగ మండలం లోని కాంచనపూత్తూరు గ్రామంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగాి, ఈ కార్యక్రమం
సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ గురవయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు సి చంద్రశేఖర్ గ్రామ సర్పంచ్ స్వప్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మధ్య కొనసాగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర గ్రీవెన్స్ కార్యదర్శి సాయినాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వేలూరి రాకేష్, రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి బొప్పన తిలక్ కుమార్, ప్రచార కార్యదర్శి శివ, దేవదాసు రెడ్డి,సర్పంచ్ ఎట్టి ప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్, కత్తి సురేష్, శివ,కారణి వెంకటరమణ చెచ్చమ్మ, శివ వంటి నాయకులు పాల్గొన్నారు.
అలాగే యువ నాయకులు మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్, వైయస్ ఆనంద్, కారణి వెంకటేష్, కత్తి శివ, సిద్దేశ్వర్, కిక్ వెంకీ,మాడ వెంకటేష్,పి. మణి, బి వెంకటేష్, డి. గురునాధం, డి. సుబ్రహ్మణ్యం, పి రాజేంద్ర ఆచారి, N. తురుపాల్ ఆచారి, డి. భాస్కర్, డి గంగాధరం, మరియు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను వివరించి, ప్రజా ఆశీర్వాదం కొనసాగించేందుకు కోటి సంతకాల ఉద్యమం ఎంత ముఖ్యమో తెలియజేశారు


