పున్నమి ప్రతినిధి సెప్టెంబర్
జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి బాబు మృతి తో అనివార్యం అయిన ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా సిట్టింగ్ స్థానము ని నిలుపుకోవాలానే ప్రయత్నం లో భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ స్థానం నుండి మరణించిన సిట్టింగ్ శాసన సభ్యులు శ్రీమతి అయినా మాగంటి సునీత పేరు ని ఖారారు చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షులు కలవకుంట్ల తారక రామారావ్ జూబ్లీహిల్స్ నాయకలుతో వరుస సమావేసాలు నిర్వాహస్తూ ఎలాగైనా గెలుస్తాం అనే దృఢ సంకల్పం తో జూబ్లీహిల్స్ బి ఆర్ ఎస్ శ్రేణులు ఉన్నాయ్


