శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమంలో జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాశ్ జీ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు మరియు ఇతర పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర నూతన పదాధికారులను కోరారు.

బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమం