ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
రాఖీ పూర్ణిమ వేడుకలు జిల్లా వ్యాప్తాముగా శనివారం ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో ఆయనకు బిజెపి ఖమ్మం జిల్లా నాయకురాలు, శ్రీమతి పువ్వాడ ప్రవల్లిక, శ్రీమతి మంద సరస్వతి, రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, అయన కి రాఖీ కట్టి వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ సంధర్బముగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతు అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.

బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో రాఖీ పూర్ణిమ వేడుకలు :
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) రాఖీ పూర్ణిమ వేడుకలు జిల్లా వ్యాప్తాముగా శనివారం ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో ఆయనకు బిజెపి ఖమ్మం జిల్లా నాయకురాలు, శ్రీమతి పువ్వాడ ప్రవల్లిక, శ్రీమతి మంద సరస్వతి, రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, అయన కి రాఖీ కట్టి వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ సంధర్బముగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతు అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.

