అక్టోబర్ 20 పున్నమి న్యూస్
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా” గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీజేపీ చారకొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ .ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్. రవి .నరేష్. పెద్దిరాజు. శ్రీరాములు. చంద్రారెడ్డి. శ్రీను. రవీందర్. వెంకటేశ్వర్లు. శ్రీపాల్ రెడ్డి. సత్తిరెడ్డి. లక్ష్మణ్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు


