ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు పిలిపు మేరకు ఛలో హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమం కి హైదరాబాద్ వెళ్తున్న బిజెపి నాయకులని ఖమ్మం పోలీస్ లు అదుపులో కి తీసుకున్నారు. పోలీస్ లు అదుపులో కి తీసుకున్న వారిలో జిల్లా నాయకులు పిల్లల మర్రి వెంకట్ నారాయణ, డీకొండ శ్యాం. వన్ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ లు ఉన్నారు.
బిజెపి కార్యకర్తలు అరెస్ట్ లకి భయపడరు అని నాయకులు అన్నారు.


