పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్టమొదటి సారి ఖమ్మం విచ్చేసిన రామచందర్ రావు కి ఖమ్మం బిజెపి శ్రేణులు ఖమ్మం జిల్లా సరిహద్దు మామిళ్ల గూడెం టోల్ ప్లాజా నుండి ఘన స్వాగతం పలికి ర్యాలీ గా ఖమ్మం జిల్లా లోకి తొడ్కోని వచ్చారు. కూసుమంచి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరంఖమ్మం నగరం కి వచ్చారు. ర్యాలీ గా స్థానిక జిల్లా పరిషత్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక బైపాస్ రోడ్డు నందు సప్త పడి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతు రైతులకి ఇచ్చిన హామీలని బేషరత్తు గా అమలు చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు పార్టీ సిద్దాంతం కోసం పని చేస్తారే తప్పు మరే ఇతర ప్రలోభాలకి తలోగ్గి పని చేసేవారు కాదన్నారు. పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మునుపేన్నాడు లేని విధంగా బిజెపి అభ్యర్థి అయినా తనకు అధిక ఓట్లు వేశారు అని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని అయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శున్యం అని అన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఆ ప్రజలనే మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మొహం చాటస్తే ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందన్నారు ఎరువుల విషయం లో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ని ఇబ్బందులు పెడుతుంది అని తుమ్మల అంటూనరాని అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. తుమ్మల నాగేశ్వరావ్ చేసిన ఆరోపణ ని నిరూపించ లేకపోతే తుమ్మల నాగేశ్వ రావ్ రాజీ నామ చెయ్యాలి అని సవాల్ విసిరారు. ఎన్ని క ఏది అయినా విజయం బిజెపి దే అని, బి ఆర్ ఎస్ పని అయిపోయింది అని ప్రధాన పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్య అని అయన అన్నారు.
ఖమ్మం, నల్గొండ బ్యాచ్ కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ,తాండ్రా వినోద్ రావు, దేవకీ వాసుదేవరావు, చావా కిరణ్, రవి రాదోడ్, నున్న రవికుమార్, గేంటెల విద్యాసాగర్,పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు, గోంగూర వెంకటేశ్వర్లు దొంగల సత్య నారాయణ, ఈవి రమేష్ నంబూరి రామలింగేశ్వరావ్ లు శ్రీమతి కొల్లిపక శ్రీదేవి పాల్గొన్నారు

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఖమ్మం పర్యటన విజయవంతం
పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్టమొదటి సారి ఖమ్మం విచ్చేసిన రామచందర్ రావు కి ఖమ్మం బిజెపి శ్రేణులు ఖమ్మం జిల్లా సరిహద్దు మామిళ్ల గూడెం టోల్ ప్లాజా నుండి ఘన స్వాగతం పలికి ర్యాలీ గా ఖమ్మం జిల్లా లోకి తొడ్కోని వచ్చారు. కూసుమంచి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరంఖమ్మం నగరం కి వచ్చారు. ర్యాలీ గా స్థానిక జిల్లా పరిషత్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక బైపాస్ రోడ్డు నందు సప్త పడి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతు రైతులకి ఇచ్చిన హామీలని బేషరత్తు గా అమలు చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు పార్టీ సిద్దాంతం కోసం పని చేస్తారే తప్పు మరే ఇతర ప్రలోభాలకి తలోగ్గి పని చేసేవారు కాదన్నారు. పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మునుపేన్నాడు లేని విధంగా బిజెపి అభ్యర్థి అయినా తనకు అధిక ఓట్లు వేశారు అని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని అయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శున్యం అని అన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఆ ప్రజలనే మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మొహం చాటస్తే ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందన్నారు ఎరువుల విషయం లో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ని ఇబ్బందులు పెడుతుంది అని తుమ్మల అంటూనరాని అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. తుమ్మల నాగేశ్వరావ్ చేసిన ఆరోపణ ని నిరూపించ లేకపోతే తుమ్మల నాగేశ్వ రావ్ రాజీ నామ చెయ్యాలి అని సవాల్ విసిరారు. ఎన్ని క ఏది అయినా విజయం బిజెపి దే అని, బి ఆర్ ఎస్ పని అయిపోయింది అని ప్రధాన పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్య అని అయన అన్నారు. ఖమ్మం, నల్గొండ బ్యాచ్ కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ,తాండ్రా వినోద్ రావు, దేవకీ వాసుదేవరావు, చావా కిరణ్, రవి రాదోడ్, నున్న రవికుమార్, గేంటెల విద్యాసాగర్,పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు, గోంగూర వెంకటేశ్వర్లు దొంగల సత్య నారాయణ, ఈవి రమేష్ నంబూరి రామలింగేశ్వరావ్ లు శ్రీమతి కొల్లిపక శ్రీదేవి పాల్గొన్నారు

