ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతి నిధి)
తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి సొయా లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విమర్శించారు. సకాలంలో లో రైతు లకి యూరియా అందక పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అన్నారు.ఇది తెలియకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ చంద్ర రావు లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ల పోరాటం తోనే కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చింది అని అన్నారు.
End

బిజెపి తెలంగాణ అధ్యక్షుడికి సొయా లేదు. మంత్రి తుమ్మల
ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి) తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి సొయా లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విమర్శించారు. సకాలంలో లో రైతు లకి యూరియా అందక పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అన్నారు.ఇది తెలియకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ చంద్ర రావు లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ల పోరాటం తోనే కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చింది అని అన్నారు. End

