మంగళవారం నాడు జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
నారప రాజు రామ చంద్ర రావు ఖమ్మం పర్యటన ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్, రాష్ట్ర నాయకులు తాండ్రా వినోద్ రావు, గల్లా సత్య నారాయణ, నున్న రవికుమార్, ఈ వి రమేష్ చావా కిరణ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్,దొంగల సత్య నారాయణ నంబూరి రామలింగేశ్వరావ్ లు ధన్యవాదాలు తెలియజేసారు

బిజెపి ఖమ్మం జిల్లా శ్రేణులకి ధన్యవాదములు
మంగళవారం నాడు జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ఖమ్మం పర్యటన ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్, రాష్ట్ర నాయకులు తాండ్రా వినోద్ రావు, గల్లా సత్య నారాయణ, నున్న రవికుమార్, ఈ వి రమేష్ చావా కిరణ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్,దొంగల సత్య నారాయణ నంబూరి రామలింగేశ్వరావ్ లు ధన్యవాదాలు తెలియజేసారు