ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
👉కేంద్ర ము లో అధికారం ఉన్నది
👉తెలంగాణ లో కూడా అధికారం లోకి రావడం కోసం గట్టిగ ప్రయత్నం చేస్తుంది.
👉 ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది.
స్థానిక సంస్థ ల ఎన్ని కల్లో విజయము సాధించాలి అని కార్యకర్తలల్లో ఉంది.
తెలంగాణ లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా కార్యవర్గ ప్రకటన చేశారు.
కానీ ఖమ్మం జిల్లా లో మాత్రం ఇంత వరకు నూతన జిల్లా కార్యవర్గ ప్రకటన జరగలేదు.
దీనికి కారణం.ఏమిటి..? సీనియర్ లకి ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులకి సమన్వయ లోపమా లేదంటే నూతన జిల్లా అధ్యక్షులు ఎవరి మాట వినని సీతయ్య లా ఉండటమ..?
ఏది ఎం అయినా ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షులు సీనియర్ లని, పాత కొత్త నాయకులని కలుపుకొని, సామాజిక సమీకరణ లు బేరీజు వేసుకొని ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా నూతన జిల్లా కార్యవర్గ ప్రకటన చెయ్యాలి అని కార్యకర్తలు కోరుకుంటున్నారూ.


