Tuesday, 24 March 2026
  • Home  
  • బిజెపి కార్యలయం ప్రారంభం
- ఖమ్మం

బిజెపి కార్యలయం ప్రారంభం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం లో బిజెపి మండల పార్టీ కార్యాలయం ప్రారంభం బుధవారం జరిగింది.మండల అధ్యక్షులు కొండా గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ముఖ్య అతిధి గా హాజరై కార్యాలయం ప్రారంభం చేసి కమలం పువ్వు జెండా ని ఆవిష్కరించారు. ఈ సందర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతు రాబోవు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో చింత కానీ మండల ము బిజెపి విజయ డంఖ మ్రో గించాలి అని కార్యకర్తలకి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు, సుదర్శన్ మిశ్రా, నాగేశ్వరావ్, లతో పాటు గా మధిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి )

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం లో బిజెపి మండల పార్టీ కార్యాలయం ప్రారంభం బుధవారం జరిగింది.మండల అధ్యక్షులు కొండా గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు
నెల్లూరు కోటేశ్వరరావు ముఖ్య అతిధి గా హాజరై కార్యాలయం ప్రారంభం చేసి కమలం పువ్వు జెండా ని ఆవిష్కరించారు. ఈ సందర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతు రాబోవు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో చింత కానీ మండల ము బిజెపి విజయ డంఖ మ్రో గించాలి అని కార్యకర్తలకి పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు, సుదర్శన్ మిశ్రా, నాగేశ్వరావ్, లతో పాటు గా మధిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.