ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి)
భారతదేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని ఖమ్మం టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ నెత్రుత్వం లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో వేల్పుల సుధాకర్,రుద్రగాని మాధవ, జ్యోతుల యుగంధర్ నాయుడు, దాసరి వీర భద్రం (రిటైర్డ్ సి ఐ) తదితరులు పాల్గొన్నారు

- ఖమ్మం
బిజెపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) భారతదేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని ఖమ్మం టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ నెత్రుత్వం లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వేల్పుల సుధాకర్,రుద్రగాని మాధవ, జ్యోతుల యుగంధర్ నాయుడు, దాసరి వీర భద్రం (రిటైర్డ్ సి ఐ) తదితరులు పాల్గొన్నారు

