నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18
నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను పిఎసిఎస్ చైర్మన్ బాలరాజు గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు వేణు గౌడ్ ఆచరణలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గౌడ జాతి ఔన్నత్యానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని ఆయనతో ఆశయాలతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత బహుజనల సమాజానికి సేవ చేయడమే పాపన్న లక్ష్యం అని అన్నారు.అంతటి రాజేందర్ గౌడ్ వంగ రాములు గౌడ్ శంకర్ గౌడ్ గణేష్ గౌడ్ దశరథం గౌడ్ అంజి గౌడ్ మరియు బంగారి పర్వతాలు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి బహుజన బిడ్డలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

బిజినేపల్లి లో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను పిఎసిఎస్ చైర్మన్ బాలరాజు గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు వేణు గౌడ్ ఆచరణలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గౌడ జాతి ఔన్నత్యానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని ఆయనతో ఆశయాలతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత బహుజనల సమాజానికి సేవ చేయడమే పాపన్న లక్ష్యం అని అన్నారు.అంతటి రాజేందర్ గౌడ్ వంగ రాములు గౌడ్ శంకర్ గౌడ్ గణేష్ గౌడ్ దశరథం గౌడ్ అంజి గౌడ్ మరియు బంగారి పర్వతాలు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి బహుజన బిడ్డలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

