Monday, 30 March 2026
  • Home  
  • బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన
- తూర్పు గోదావరి

బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 28 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా మూడవరోజు అయిన 28.11.25 శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుందని కూచిపూడి కళాధామం బిక్కవోలు నిర్వాహకురాలు నాట్యాచారిణి పి. జాహ్నవి తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.

బిక్కవోలు, 28 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా మూడవరోజు అయిన 28.11.25 శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుందని కూచిపూడి కళాధామం బిక్కవోలు నిర్వాహకురాలు నాట్యాచారిణి
పి. జాహ్నవి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.