ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ , కుటుంబ సభ్యుల మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డి గూడెం కి చెందిన బిజ్జల వెంకటేశ్వరెడ్డి 9440838989 సెల్ నెంబర్ తో చేసిన అనుచిత వ్యాఖ్యలు( మెసేజ్ రూపం లో ) ని నిరసిస్తూ వెంకటేశ్వరెడ్డి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తెలుగు యువత నేత నల్లమల్ల రంజిత్ నెత్రుత్వం లో ఖమ్మం రెండవ పట్టణ సి ఐ బాలకృష్ణ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాల్లూరి శ్రీనువాసు చౌదరి, కేటీనేని హరీష్, సతీష్, మధు తారక్, కూచిపూడి జై, కృష్ణ, లక్ష్మణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు


