నందమూరి బాలకృష్ణ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 50ఏళ్లుగా హీరోగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బాలకృష్ణ కీ శుభాకాంక్షలు తెలియజేసారు.
- హైదరాబాద్
బాలయ్య కీ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ