పున్నమి ప్రతినిధి
సినీ నటుడు,
హిందూపూర్ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ కి అరుదైన గౌరవం లభించింది.
సినీ పరిశ్రమ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు గాను U K లోని
*వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్* ఈ గుర్తింపు తో సత్కరించింది. భారత్ దేశం లో సినీ పరిశ్రమ లో ఈ అవార్డు దక్కించుకున్న మొదటి నటుడు గా బాల కృష్ణ రికార్డ్ సృష్టించారు. ఈ నేల 30 న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమం లో బాలకృష్ణ ని సత్కారించనున్నారు


